తెలుగు మాసములు
చైత్ర మాసం -- ఉత్తరాయణం -- వసంత ఋతువు
వైశాఖ మాసం -- ఉత్తరాయణం -- వసంత ఋతువు
జ్యేష్ట మాసం -- ఉత్తరాయణం -- గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం -- ఉత్తరాయణం -- గ్రీష్మ ఋతువు
శ్రావణ మాసం --దక్షిణాయణం -- వర్ష ఋతువు
బాధ్రపద మాసం --దక్షిణాయణం -- వర్ష ఋతువు
ఆశ్వయుజ మాసం --దక్షిణాయణం -- శరత్ ఋతువు
కార్తీక మాసం --దక్షిణాయణం -- శరత్ ఋతువు
మార్గశిర మాసం --దక్షిణాయణం -- హేమంత ఋతువు
పుష్య మాసం -- ఉత్తరాయణం -- హేమంత ఋతువు
మాఘ మాసం -- ఉత్తరాయణం -- శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం -- ఉత్తరాయణం -- శిశిర ఋతువు
No comments:
Post a Comment