త్వరలో నాన్న గారికి ౬౦ వసంతాలు పూర్తి కాబోతున్నాయి. కాబట్టి, షష్టి పూర్తి సన్నాహాలు ప్రారంభించాలి. నేను వైజాగ్ చేరిన వెంటనే, పనులు ప్రారంభిస్తాను. ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో, అర్ధం కావడం లేదు. చాలా పనులు ఉన్నాయి. ఎంతో అందంగా, ఆనందంగా ఈ పండగ ని జరుపుకోవాలి. చక్కగా ఆలోచించి, మంచిగా plan చేసుకొని చెయ్యాలి.
No comments:
Post a Comment